YS Jagan New Car - ఏపీ మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన కేసులో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు జగన్ కారును మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 24 గంటలు తిరిగే లోపు జగన్ మరో వాహనాన్ని తెప్పించారు. AP 40 DF 2349 నంబర్ గల బ్లాక్ ఫార్చూనర్ లో జగన్ గురువారం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు పయనమయ్యారు.
Former CM YS Jagan Mohan Reddy's car has been seized by Nallapadu Police in Guntur district in connection with the tragic death of Singayya, who was reportedly run over during Jagan’s recent visit to Palnadu. The police took custody of the vehicle on Tuesday night as part of the investigation.But here’s the twist... Within just 24 hours, Jagan arranged a new vehicle! On Thursday, he was seen arriving at Gannavaram Airport in a black Toyota Fortuner with registration number AP 40 DF 2349. From there, he flew to Bengaluru, continuing his political schedule.
Watch the full video to get all the latest updates on this developing story, visuals, timeline, and what this means for Andhra Pradesh politics!
#JaganMohanReddy
#YSJagan
#JaganCarSeized
#PalnaduTour
#SingayyaCase
#JaganNewCar
#AP40DF2349
#AP40DH2349
Also Read
ఏడాదిలోనే ఇంటింటికీ జగన్, చంద్రబాబు..? ఏపీలో సీన్ మారుతోందా? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-led-nda-and-ysrcp-plan-door-to-door-campaign-just-in-year-after-elections-here-is-why-441163.html?ref=DMDesc
జగన్‌కి సీఎం చంద్రబాబు బిగ్ షాక్.. ఆరేళ్ల క్రితం వీడియో పోస్ట్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-shocking-post-about-praja-vedika-demolition-441139.html?ref=DMDesc
ఇక యుద్ధమే, నెక్స్ట్ జరిగేదిదే- పార్టీ నేతలకు తేల్చి చెప్పిన జగన్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-fixed-political-action-plan-for-party-leaders-details-here-441111.html?ref=DMDesc